Digambara Digambara Sripada Vallabha Digambara ..... Digambara Digambara Sri Dattatreya Digambara

More ...

For Soundarya Lahari Audio, Spiritual Soup, Info on Spiritual Masters, Game of Life, Random Thoughts and more... visit our websites - SriDatta.info and SreeDatta.guru

Please email your feed back to sridatta50@gmail.com Please subscribe to our YouTube channel - Spiritual Rainbow for more audio/video files: here

Are you liking audio stories?

30 May 2017

నవీన యుగ నిర్మాణ శక్తి -4

నవీన యుగ నిర్మాణ శక్తి -3

శ్రీ దత్తాత్రేయతత్వ కధలు



మమకారమే దుఃఖ హేతువు మరియు ఆత్మ జ్ఞానానికి నిరోధకం.


లోగడ మనం శ్రీ దత్తాత్రేయస్వామి వారికి సంబంధించిన రెండు కథలు, ఆయన తత్వము, అవధూత తత్వము, ఆయన ఇచ్చిన సందేశం విన్నాము. ఇప్పుడు మనం ఇంకొక ఉదాహరణ పరిశీలిద్దాం. దీనిని నేను చాలా క్లుప్తంగా చెప్తాను. ఇది సాక్షాత్తు రామకృష్ణ పరమహంస గారికి సంబందించిన జీవిత గాధ. శ్రీ రామకృష్ణుడు పరమ కాళీ భక్తుడు. ఆయన ఎప్పుడు తలచుకుంటే అప్పుడు అమ్మవారు ప్రత్యక్షము అయ్యి ఆనందం కలిగిస్తూ ఉండేది. అమ్మవారు ప్రత్యక్షము అయినప్పుడు కూడా ఆయన ఎంతో తన్మయత్వములో నృత్యం చేస్తూ పారవశ్యం తో మునిగి పోయేవాడు. దేహ భ్రాంతిని పూర్తిగా విస్మరించేవాడు.  

ఇలా ఉంటుండగా, తాతపురి అనే మహా యోగి శ్రీ రామకృష్ణుని దర్శించి ‘అరే ఏంటి ఈయన కాళికా మాత మమకారములో చిక్కిపోయాడేయ్ ఆత్మ జ్ఞానానికి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయాడేంటి అబ్బా!’ అని ఆలోచించాడు. ఆయన ఒక మహా యోగి. అందుకని శ్రీ రామకృష్ణుని దర్శించి ఆయనతో “నాయనా రామకృష్ణ! నువ్వు అన్నీ తెలిసిన వాడివి. ఆత్మజ్ఞానికి అడ్డంగా ఉన్న మమకారం అనే బంధాన్ని ఈ కాళికా మాతతో పెట్టుకున్నావు. నువ్వు ఈ మమకారం అనే బంధంతో నువ్వు పైకి వెళ్ళలేవు. పరబ్రహ్మ స్వరూపం తెలుసుకోవటమే కదా నీలాంటి వాళ్ళ లక్ష్యం. అలాంటప్పుడు నువ్వు ఈ మమకారం అనే బంధం తెంచుకోవాలి అంటే ఒకటే ఒక ఉపాయం చెప్తాను. ఈసారి అమ్మవారి దర్శనం అయినప్పుడు నువ్వు ఒక అద్దంతో  ఆమెను ఖండ ఖండాలుగా నరికివేయి.  అప్పుడుగాని ఈ మమకారం అనే బంధం తెగదు. అది తెగితే గాని పై పై మార్గంలో వెళ్లి పరబ్రహ్మ మార్గాన్ని తెలుసుకోలేవు” అని చెప్పారు. రామకృష్ణ గారికి కూడా ఈ విషయం తెలుసు కాబట్టి ప్రయత్నం చేస్తాను అని చెప్పాడు.

ఈసారి కాళికా మాత ప్రత్యక్షము కాగానే అన్నీ మర్చిపోయి ఎంతో తన్మయత్వంతో ఆయన నృత్యం చేయ్యసాగాడు. ఇది గమనించిన ఆ మహా యోగి తాతపూరి మరల ఒక సారి చెప్పారు. ఈవిధంగా మూడు సార్లు జరిగాక నాల్గవ సారి గట్టిగా చెప్పారు. ఈసారి కాళికా మాత రాగానే ముందు ఒడలు మర్చి నృత్యము చేయబోయిన రామకృష్ణకు తాతపురి చెప్పిన వాక్యాలు గుర్తుకువచ్చాయి. ఆయన ఒక అద్దంతో కాళికా మాతను ముక్కలు ముక్కలు చేసివేసాడు. అప్పుడు గానీ  ఆయనకు ఈ మమకారము అనే బంధం తెగలేదు. అప్పుడు  మహా యోగి తాతపురి వచ్చి ఎంతో సంతోషించాడు. “ఇంకా నాయనా నీకు పరబ్రహ్మ స్వరూపము లేక ఆత్మ జ్ఞానము తప్పకుండా సిద్ధిస్తుంది సాధన చేస్తూ  ఉండు” అని దీవించి వెళ్లిపోయారు. అప్పుడే రామకృష్ణ పరమ హంసగా మారారు. ఇక్కడ అద్దంతో  నరికి వేయటం అంటే భౌతికంగా నరికి వెయ్యటం కాదు. అంటే మానసికంగా ఆ మమకారాన్ని ముక్కలు ముక్కలు చెయ్యటం అన మాట. దీని తర్వాతనే రామకృష పరమహంసగా మారి ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకున్నారు. దీన్ని బట్టి తెలుసుకునేదేంటి అంటే మహానుబావులు, మహా యోగులు అంతా ఒకటే. ఈ మమకారము అనేది ఉన్నంత కాలం ఆధ్యాత్మికంగా పైకి వెళ్ళటం చాలా కష్టం.

అయితే ఇక్కడ ఒక ప్రశ్న మన అందరికీ వస్తుంది. సాక్షాత్తు కాళికా మాతనే ఆయన పట్టుకున్నారు కదా మరి ఆవిడ మోక్షాన్ని ఇవ్వలేదా? ఆత్మ జ్ఞానాన్ని ఇవ్వలేదా? అనే ప్రశ్నలు మనకి వస్తాయి. అయితే దీనికి సమాధానం కూడా మహాయోగుల జీవిత చరిత్రలలోనే దొరుకుతుంది. నిజాంగా  కాళికా మాత గాని, ఏ దేవత కానీ మోక్షం ఇవ్వగల వారు అయితే మరి తాతాపురి ఎందుకు చెప్పవలిసి వచ్చింది అంటే - దీని రహస్యం మనకి త్రిపురా రహస్యంలో దత్తస్వామి వారు సాక్షాతూ పరుశురామునితో చెప్తారు, అది మళ్ళా మనం ఇంకోక సందర్భంలో పరిశీలిద్దాము. కాబట్టి మనం ఏ దేవతనో పట్టుకొని మనం అక్కడ ఆగి పోవటం కాదు. ఆ దేవతా సాధన వల్ల మనకి ఎంతో కొంత కొన్ని మహిమలో లేక కొంత పుణ్యమో వస్తుంది. కానీ ఆత్మ జ్ఞానము లేక పరబ్రహ్మ స్వరూపం మనకి తెలియదు. ఎవరి సాధన వాళ్లదే. అయితే ఈ సాధన మనం నిరంతరం చేస్తూనే ఉండాలి. మధ్య మధ్యలో ఎన్నో శక్తులు వస్తూ ఉంటాయి, ఎంతో మంది దేవతలు దర్శనం ఇస్తూ ఉంటారు, అక్కడితో మనం ఆగకూడదు. మనం ఇంకా ఇంకా పైకి వెళ్తూ ఉండాలి. ఊర్ధ్వ ముఖంగా ప్రయాణం చెయ్యటమే యోగి యొక్క సాధన. అలాచేసి ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవటమే మన లక్ష్యం.

ఇట్లు
నండూరి శ్రీసాయిరాం.

20 May 2017

Bharath Mataa Ki Jai!

 Congratulations, salutations to govt of India and advocate Salvey. On behalf of our readers we sincerely thank the Govt. of India, specially external affairs minister Sushma Swaraj and Law minister Ravishankar Prasad and special thanks to advocate Harish Salvey for defending the case of Kulbhushan Jadhav in international court of justice.

     This is the first time in the history of India after gaining independence in 1947 this Government come forward and put all efforts to save the life of an ordinary Indian. We feel very proud, and we salute Govt. of India from bottom of our heart, our prime minister Narendra Modi and his entire team. Special thanks to his advocate Harish Salevy who hasn't taken any fee for this process. The entire nation of India is being praying for the life of the Sri Kulbhushan Jadhav. We continue to pray for his safe return. 

భారత్ మాతా కీ జై

శ్రీ కులబూషణ్ జాదవ్ గారి కోసం మనం అందరం ఆ భగవంతుని ప్రార్ధన చేద్దాం. ఆయన క్షేమంగా మళ్ళీ స్వదేశానికి రావాలని ,వాళ్ళ  కుటుంబ సభ్యులలో మళ్ళీ  ఆనందాన్ని రేకెత్తించాలని  ప్రార్ధన చేద్దాం.

భారత్ మాతా కీ జై.


విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్,  ప్రియ తమ  ప్రధాన మంత్రి నరేంద్ర మొది  ప్రభుత్వానికి మరియు  న్యాయవాది హరీశ్ సాల్వె గారికి అభివందనాలు.

అమాయకంగా పాకి స్తాన్ ఖైదులో మగ్గుతున్న శ్రీ కులబూషణ్ జాదవ్ గారి ప్రాణాలు కాపాడారు. ప్రత్యేకంగా  ప్రఖ్యాత  న్యాయవాది హరీశ్ సాల్వె గారికి మా అందరి తరపున  అభినందనలు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం.

19 May 2017

నవీన యుగ నిర్మాణ శక్తి -3

 నవీన యుగ నిర్మాణ శక్తి -3

శ్రీ దత్తాత్రేయతత్వ కధలు


మమకార ఆత్మ సాధనకు ఆటంక

శ్రీ దత్తాత్రేయుడు చాలా అద్భుతంగా అలర్కుడు అనే మహారాజుకి తన తత్వాన్ని చాలా చక్కగా వివరించి చెప్పారు. వారిద్దరికీ జరిగిన సంభాషణ అలర్కగీత గా చాలా ప్రసిద్దికెక్కినది. దాన్ని మనం చాలా క్లుప్తంగా చెప్పుకుందాం.

పూర్వము కువలయాసుడు అనే చక్రవర్తికి మదాలస అనే జ్ఞానమూర్తి అయిన భార్య ఉండేది. వీరిద్దరికి శత్రుమర్దనుడుసుబాహువువిక్రాంతుడు అని వరుసగా ముగ్గురు కుమారులు కలిగారు. వారిని చిన్నతనంలోనే జ్ఞానమూర్తి అయిన మదాలస తన స్తన్యాన్ని ఇస్తూ తత్వాన్ని ఉపదేశించింది. ఆ తత్వాన్ని గ్రహించిన ఆ శిశువులు చాలా చిన్న వయస్సులోనే గోచీ కట్టుకుని తపస్సు చేసుకోవటానికి అరణ్యానికి వెళ్లిపోయారు. నాల్గవ కుమారుడు అయిన అలర్కునికి కూడా తత్వబోధన చేస్తున్నపుడు కువలయాసుడు ఆమెను వారించాడు. అలర్కుడు యవన దశకు వచ్చాక అతనికి వివాహాన్ని చేసి భార్యాభర్తలు ఇద్దరు కూడా వానప్రస్థానానికి బయలుదేరారు. తల్లి అయిన మదాలస తన కుమారునికి చాలా నీతి బోధలు చేసింది. నాయనా ! చక్రవర్తి పదవి అంటేనే అహంకారతో నిండినటువంటి పదవి. చుట్టూ  చేరిన ఆశ్రితులు ఆ అహంకారాన్ని పెంచుతూ తమ పబ్బాన్ని గడుపుకుంటూ వుంటారు. వారంతా శ్రేయోభిలాషులుగా నటిస్తుంటూవుంటారు కానీ వాళ్లకి వాళ్ళ స్వార్ధ చింతనలు ఎన్నో ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వుండు.ఇదిగో నీకు నేను ఒక తాయత్తు ఇస్తున్నాను. దీనిలో ఒక సందేశ ఉంది. నీకు ఎప్పుడైనా ఉపద్రవవచ్చినప్పుడు, దిక్కు తోచని పరిస్థితి  కలిగినప్పుడు అప్పుడు మాత్రమే దీనిని చదివి దాని ప్రకారంగా నడుచుకో !” అని చెప్పి భర్తతో పాటు తాను వానప్రస్థానము గడపటానికి వెళ్ళిపోయింది.

అలర్కుడు చాలా దుఃఖించాడు. తల్లిదండ్రులని జ్ఞాపకం చేసుకుని కొన్ని రోజులు బాధపడ్డాడు. కానీ ఐశ్వర్యాలతోకీర్తిప్రతిష్ఠలతోచుట్టూ చేరిన వంది-మాగధల స్తోత్ర పఠనములతో అలర్కుడు అనతి కాలంలోనే ఇవన్నీ కూడా మర్చిపోయాడు. భోగ లాలసుడై జీవించసాగాడు. కొన్నాళ్లకి అతని సోదరుడు అయిన సుబాహువు తమ్ముణ్ణి చూడటానికి వచ్చితమ్ముడి పరిస్థితి చూసి చాలా బాధ పడ్డాడు. ఆతను వెంటనే కాశీ రాజు దగ్గరికి వెళ్లి మహారాజా ! నేను చాలా చిక్కుల్లో వున్నానుప్రాణ భీతితో వున్నానుమీరు నాకు అభయం ఇవ్వాలి” అని తొందరపెట్టగా   కాశీ మహారాజు ఎంతో దయాగుణం వున్నవాడు కాబట్టి ముందుగా అభయం ఇచ్చాడుతరువాత నింపాదిగా సుబాహువు అలర్కుడు నా తమ్ముడు. నా రాజ్యాన్ని చేజిక్కించుకుని తను పరిపాలిస్తున్నాడు. ఎలాగయినా నా రాజ్యాన్ని నాకు ఇప్పించండి” అని ప్రార్ధించాడు. మొదట కాశీ రాజు కించిత్తు ఆశ్చర్యపడ్డాడు. మీరు మీ సోదరుడిని అడిగితే రాజ్యాన్ని ఇస్తాడు కదా అంటేదానికి  సుబాహువు మీకు మా సోదరిని గురించి తెలియదువాడు నన్ను సంహరించినా సంహరించవచ్చుకాబట్టి ఎలాగయినా మీరు ఆ రాజ్యాన్ని ఇప్పించాలి” అని ప్రాధేయపడ్డాడు.

కాశీ మహారాజుకిఅలర్కునికి అంతక మునుపే కొంత వైరం వున్నది. తన వాగ్ధానాన్ని నెరవేర్చుకోవటానికి అతడు  అలర్కునికి రాజ్య మీదకి దండెత్తి వెళ్ళాడు. అప్పటికే  అలర్కునికి అక్కడ అరణ్య వాసులతో యుద్ధం నడుస్తుండటం వల్ల అతడు ఆనతి కాలంలోనే యుద్ధంలో ఓడిపోయాడు. అయితే కోట తలుపులు అన్నీ వేసి అప్పుడు తన తల్లిని గుర్తు తెచ్చుకున్నాడు. తల్లి చేసిన నీతి బోధలు అప్పుడు గుర్తుకు వచ్చాయి. చాలా పశ్చాత్తాపం కలిగింది. అప్పుడు తల్లి ఇచ్చిన తాయత్తు తెరిచితల్లి సందేశ అనుసారంగా రహస్య సొరంగ మార్గ ద్వారా సహ్యాద్రి పర్వతాల్లో గల దత్త మహాప్రభువు దగ్గరికి వెళ్లి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. అయితే సాక్షాత్తు జ్ఞాన మాత అయిన మదాలస పుత్రుడు కాబట్టి దత్తాత్రేయులవారు ఏమీ పరీక్షలు పెట్టలేదు. అలర్కుడు ఎంతో దుఃఖంతో ప్రభూ ! నా రాజ్యాన్ని అంతా కోల్పోయాను. నేను చాలా బాధలో వున్నాను. మీరే నన్ను కాపాడాలి. శత్రు రాజులు నా రాజ్యాన్ని పొంచుకొని వున్నారు. నేను పారిపోయి మీ దగ్గరకు వచ్చాను. మీ శరణం కోసం వచ్చాను స్వామీ” అని విలపించాడు. దానికి చిరునవ్వు నవ్వుతూ దత్త స్వామీ అలర్కా! నీవు కూడా ఎంతో వివేకవంతుడివి. నేను అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పు. నీకు దుఃఖం వచ్చింది అన్నావు కదా ఒక్కసారి ఆలోచించుకో, సమ్యవిచారణ చేసుకో” అని ఎంతో అనుగ్రహంతో అతన్ని తేరిపారా చూడసాగారు. ఆ చూపులో ఎదో సమ్మోహనా శక్తి ఉంది. అలర్కుడు అంతా మర్చిపోయినాడు. మనస్సులో ఈ విధంగా తర్కించుకున్నాడు. స్వామివారు ఎవరికి దుఃఖం వచ్చింది అని అడిగారునిజమే నాకు దుఃఖం దేనికి వచ్చిందినేను ఎవరినిఈ అంగాలు - కళ్ళుముక్కుచెవులు,కాళ్ళుచేతులుపైన వున్న ఈ చర్మము అంగి. నేను అంగిని కాదు.  నేను అంగాలను కూడా కాదు. మరి నేను ఎవరినిపంచతత్వాలతో తయారైనటువంటి భూమిజలముఅగ్నివాయువు, ఆకాశాన్ని కూడా నేను కాదు. నేనునా భార్యాపిల్లలుమిత్రులుఈ అందరూ కూడా నేను కాదు. మరి నాలో దుఃఖం ఎవరికి కలిగిందిఈ అంగిఅంగాలు నేను కాదు అన్నపుడు మరి దుఃఖం ఎవరికి కలిగిందిపోనీ నేను ఆత్మ స్వరూపుడుని అని అనుకుంటే మరి ఆత్మకు సుఖం కానీ దుఃఖం కానీ అంటదు కదాహ!!  నాకు ఇప్పుడు తెలిసింది నేను అంతటా వున్నాను. ఏ విధంగా అయితే సూర్యుడు చిన్న కుండలోబావిలోతటాకాల్లోసముద్రాలలోమహాసముద్రాలలో ఉంటాడోఅదే విధంగా నేను అంతటా వున్నాను. కాశీ రాజులో వున్నానుప్రజలలో వున్నానుఈ దేశం అంతా కూడా నేను వున్నాను. నాకు దుఃఖం కాని  సుఖం కాని లేదు. ఈ విధంగా అతని ఆలోచనలు చాలా వేగంగా  సాగిపోతున్నాయి. కేవలం స్వామి యొక్క కరుణా పూరితమైన దృష్టి పడటంతోటే అతనిలోని వివేకం బయటకు వచ్చింది. అతడు కళ్ళు తెరిచి ప్రభూ! నా కళ్ళు తెరిపించారు. నాకు ఇప్పుడు అర్ధం అయ్యింది. నాకు ఇప్పుడు దుఃఖం లేదు స్వామీ. మీరు నా దుఃఖాన్ని ఒక్క క్షణం లోనే పోగొట్టారు. స్వామీ ! ఇప్పుడు నా తప్పు నాకు తెలిసింది. నేను ఒక కోడి పిట్టను పెంచుకున్నాను. ఒకసారి పిల్లి దాని మెడ కొరికి చంపేసింది. అప్పుడు నాకు చాలా దుఃఖం కలిగింది. మరొక సారి ఆ పిల్లి ఒక ఎలకని చంపివేసింది. అప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. కానీ ప్రభూ! ఇప్పుడు నాకు తెలిసింది నా అవివేకం ఏమిటో. కోడిపెట్ట చనిపోయినప్పుడు దుఃఖం కలిగిన నాకు ఎలక చనిపోయినప్పుడు సంతోషం ఎందుకు కలిగింది?దుఃఖం ఎందుకు కలగా లేదు? మరి నాకు ఎందుకు దుఃఖం కలిగింది అన్నది నేను విమర్శించుకుంటే కోడిపెట్టమీద నేను మమకారాన్ని పెంచుకున్నాను కాబట్టి అది దుఃఖ హేతువు అయ్యింది. ఎలక మీద నాకు ఎటువంటి మమకారం లేదు కాబట్టి నాకు ఎటువంటి దుఃఖం కలగలేదుపైగా సంతోషం కలిగింది. ప్రభూ! రెండిటిలో జీవం వున్నది. నిజానికి ఎక్కడ మమకారం ఉంటుందో అక్కడ  దుఃఖం ఉంటుంది. ఎక్కడ దుఃఖం ఉంటుందో అది బంధ కారకం అవుతుంది. అది మోక్షానికి అడ్డం వస్తుంది అని తెలుసుకున్నాను” అని అన్నాడు. దత్తాత్రేయుడు ఎంతో సంతోషంతో నాయనా అలర్కా మమ’ అంటే దుఃఖం. అమమ’ అంటే దుఃఖం లేనిది. చాలా చక్కగా సంయవిచారించి నువ్వు నిజాన్ని తెలుసుకున్నావు. నాకు చాలా సంతోషం అని మరికొన్ని నీతి బోధలు చేసి అలర్కుడిని పంపించివేశాడు.

ఎంతో సంతోషంతో తన రాజ్యాన్ని చేరుకొని సరాసరి శత్రుసేనల మధ్య వున్న కాశీ మహారాజు దగ్గరికి వెళ్లి కాశీ మహారాజానువ్వు నాకు శత్రువుడివి కావునీవు నాకు మిత్రుడివి. నీకు నా రాజ్యం కదా కావలిసిందినువ్వు తీసేసుకో. నాకు రాజ్యం ఏమీ అక్కర్లేదు. నీవల్ల నాకు ఇంకా పెద్ద సామ్రాజ్యమే నాకు దొరికింది. ఆ సామ్రాజ్యాన్ని ఏలుకోవటానికి,  దానిని ఆనందించుకోవటానికి నేను వెళ్తున్నాను. నాకు ఈ రాజ్యం ఏమి అక్కరలేదు” అని నిస్సంకోచంగా చెప్పేసరికి సుబాహువు వెంటనే వెళ్లి తమ్ముడిని ఆలింగనం చేసుకున్నాడు. సోదరా! నీవు జ్ఞాన మాత అయిన మదాలస కుమారునివి. నేను వచ్చి చూసినప్పుడు నీవు విషయవాసనాలలో తగులుకుని ఉండటంవల్ల నేను చాలా బాధపడ్డాను. అందుకే నిన్ను సన్మార్గంలోకి తీసుకురావటానికి నేను ఈ ఉపాయ పన్నాను. మనం వెళ్ళిపోదాం అని చెప్పి ఇద్దరూ ఎంతో సంతోషంగా వెళ్లిపోతుండగా కాశీ మహారాజు ఎంతో ధర్మాత్ముడు కాబట్టి ఆయన ఇద్దరు సోదరులను ఆపి మీ సంగతి నాకేమీ అర్ధం కావటం లేదు. నీవు నాదగ్గర అభయం తీసుకుని నీ తమ్ముడి రాజ్యాన్ని జయించిరాజ్యాన్ని నీకు అప్పగించమని అడిగావు. ఇప్పుడు మీరిద్దరూ ఏంటి ఇంత సంతోషంగా వున్నారుమీరు ఏదో సామ్రాజ్యాన్ని పొందా అని అంటున్నారు. అది ఏమిటో నాకు కూడా చెప్పండి. నేను కూడా మీ మిత్రుడినే కదానేను కూడా సంతోషిస్తాను అని చెప్పాడు. అంతే కాక ఈ రాజ్యం నాకు ఏమి అక్కరలేదు. మీ కుమారునికి పట్టాభిషేకం చేసి మీరు నిశ్చింతగా తపస్సుకి వెళ్ళవచ్చు” అని చెప్పిఅలర్కుని కుమారునికి ఎంతో వైభవంగా పట్టాభిషేకం చేసి వారు తపస్సుకోసం అడవుల్లోకి వెళ్లిపోయారు. ఈ విధంగా దత్తస్వామి చాలా చక్కగా అలర్కుడుకి  మమకారం అనేది ఏ విధంగా ఒక బంధాన్ని ఏర్పాటు చేస్తుందోఎప్పుడయితే ఆ బంధంలో మనిషి చిక్కుకుంటాడోఇంకా ఇంకా అనేక బంధాలలో అతను ఇరుక్కుపోతూనే ఉంటాడు. వలలో చిక్కుకున్న పావురం లాగా అతడు ఎంత ప్రయత్నించినా బయటకి రాలేడు. ఆ బంధం ఇంకా బిగుసుకుపోతూ ఉంటుంది.   కాబట్టి ఎవరైతే సమ్యగ్విచారణ చేసుకుని తమ లక్ష్యాన్ని మమకారాలు అనే బంధాన్ని తెంపుకుని ధృఢనిశ్చయంతో ఆత్మ సాధనకోసంపరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవటం కోసం వెళ్తారో వారు సంసారం నుంచి బంధ విముక్తులై శాశ్వత మోక్షాన్ని పొందుతారు అని మనం గ్రహించాలి.

నండూరి శ్రీసాయిరాం  

13 May 2017

ఉపనిషత్తులు-8:ఆత్మ జ్ఞానం లేక బ్రహ్మ జ్ఞానం

ఉపనిషత్తులు-8:ఆత్మ జ్ఞానం లేక బ్రహ్మ జ్ఞానం


                 మాయ యొక్క మరియొక లక్షణాన్ని పరిశీలిద్దాం. ఈ మాయ గాఢమైన నిద్రాస్వరూపం.  ఎందుకంటే ఈ మాయని మనం ఎప్పుడూ చూడలేం. ఈ కనిపించే జగత్తంతా కూడా మాయా స్వరూపమే. ఈ మనుష్యులు, గోడలు, ఈ సృష్టిలో కనిపించే పదార్థాలన్నీ కూడా మాయ యొక్క రూపాంతరాలే. మనం పొందే గాఢ నిద్ర కూడా మాయ యొక్క స్వరూపమే. నిద్రావస్థలో మనకి మాయ కనిపించదు. అంటే దీని మరి యొక లక్షణం ఏమిటంటే మాయ అంటే చీకటి, అంధకారం అన్న మాట . ఎందుకంటే మనం నిద్ర పోయినప్పుడు మనకి ఏమీ కనిపించదు కదా ! ఇంకొక లక్షణం ఏమిటంటే మోహం అని చెప్పుకొనవచ్చును. ఇక్కడ మోహం అంటే అవివేకం అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఉదాహరణకి ఎడారిలో ఎన్నో ఇసుక రేణువులు ప్రక్కప్రక్కనే ఉన్నాయి. ఇసుక రేణువు తన ప్రక్కనే ఉన్న మరొక రేణువుని నాది అని చెప్తుందా? చెప్పదు. ఈ ఇసుక రేణువు ఆ ఇసుక రేణువుకి సంబంధం లేకుండా స్వతంత్రంగా ఉంటూ అన్నీ కలిసి సమిష్టిగా ఎడారి అని చెప్పుకుంటున్నాం. ఏ ఇసుక రేణువు కూడా తన ప్రక్కనే ఉన్న రేణువుని తనది అని చెప్పుకోదు. అలాగే సముద్రంలో ఉన్న ఏ నీటి బిందువైనా సరే తన ప్రక్కన ఉన్న మరి యొక నీటి బిందువుని తనది అని చెప్పుకోదు. ఏ బిందువుకి ఆ బిందువు స్వతంత్రంగా ఉంటూ సమిష్టిగా కలిసిన వాటిని, మనం నదిగా కాని, సముద్రంగా కాని చెప్పుకుంటున్నాం.

               కాని  మాయలో ఉన్నటువంటి మనుష్యులు ఇలా అనుకోవడం లేదు కదా ! ఇది నాది , నాది అనే ఒక భావాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. ఫలాన వస్తువు నాది లేక ఇంకొక వస్తువేదో నాది  ఈ స్థలం నాది, ఇతను నావాడు అని ఇలా నాది , నాది అని చెప్పుకునే లక్షణాన్నే మనం మోహంగా చెప్పుకున్నాం. అదే అవివేకం, అజ్ఞానం అనే ఈ లక్షణాలు కలిగి ఉన్నదే మాయ. ఎడారిలో ఉన్న ఇసుక రేణువులు ప్రక్కప్రక్కనే ఉంటూ ఏవిధంగా స్వతంత్రంగా ఉటున్నాయో అదేవిధంగా ఈ సృష్టిలో ఉన్న మాయని గురించి మనం అనుకోవడం లేదు. గాఢమైన సుషుప్తి, దట్టమైన చీకటి లేక అంధకారం, మోహము లేక అజ్ఞానం అవివేకం మాయ యొక్క లక్షణాలుగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఈ మాయనే మనం ప్రకృతి అని కూడా వ్యవహరిస్తున్నాం. ఎందుకంటే ఈ సృష్టిలో ప్రతి పదార్థాన్ని ఒక చక్కటి ఆకృతిలో తయారు చేసింది కాబట్టి దీన్ని ప్రకృతి అని చెప్పుకున్నాం. కాని ఈ ప్రకృతిలో లయం కావడం అనే లక్షణం కూడా ఉంటుంది. ఇది లయం అయి పోయి నాక బ్రహ్మంలో కలిసిపోతుంది కాబట్టి దీన్ని ప్రళయం అని కూడా   చెప్పుకోవచ్చును. ఈ మాయని ఇంకొక ప్రకారంగా కూడా చెప్పుకుంటారు. ఎందుకంటే ఈ ప్రకృతిలో తయారు చేయబడిన అన్ని వస్తువులు, అన్ని పదార్థాలు కూడా మూలపదార్థమైన మాయనుంచి సృష్టించబడ్డాయి. ఇక్కడ కుమ్మరి వాడు మన్నుఅనే మూల పదార్ధం తీసుకుని కుండలని తయారు చేసినప్పుడు కుమ్మరివాడు, మూలపదార్ధం వేరు వేరుగా ఉన్నారు. ఇక్కడ ఈ మాయ యొక్క సృష్టి ఏదైతే ఉందో దాని యొక్క మూల పదార్థమంతా కూడా మాయ చేతే తయారుచేయబడి ఉంది. అందుకనే దీన్ని ప్రధానము  అని కూడా శాస్త్రాల్లో చెప్పుతూ ఉంటారు. సృష్టించేది తానే, పెంచేది తానే, నశింపజేసేది తానే, అంతా తానే అన్నమాట. ఇక్కడ ఇంకా కాస్త వివరంగా చెప్పాలంటే ఇక్కడకుమ్మరి వాడు కుండల్ని చేస్తున్నప్పుడు మట్టే ప్రధానంగా ఉంది. ఇల్లు కట్టేటప్పుడు మనం వాడే సిమెంట్ ప్రధానంగా ఉంటుంది. అలాగే నగలు చేయించుకున్నప్పుడు బంగారమే ప్రధానంగా ఉంది. కాని ఇక్కడ ప్రకృతి తాను తానే మూలపదార్థంగా ఈ జగత్తుని సృష్టించింది. కాబట్టి ఈ మాయను ప్రధానంగా చెప్పుతూ ఉంటారు.
మాయ యొక్క ఇంకొక లక్షణం అజ్ఞానం. బ్రహ్మమును జ్ఞానంగా చెప్పుకుంటాం మాయని అజ్ఞానంగా చెప్పుకోవాల్సి వస్తుంది. బ్రహ్మము విద్య అయితే మాయ అవిద్య, గాఢ సుషుప్తి, మోహం. మోహమంటే నాది , నాది అనే ఒక భ్రాంతిని కలిగిస్తుంది కాబట్టి దీన్ని తపస్సుగా పిలుస్తూ ఉంటారు.వ్యవహరిస్తూ ఉంటారు. ఒకే సమయంలో మాయ రెండుగా కనిపిస్తుంది. బ్రహ్మజ్ఞానులకి ఈ మాయ యొక్క ఉనికి లేదు. దాన్నే వాళ్ళు బ్రహ్మముగానే  భావిస్తూ ఉంటారు. మరి బ్రహ్మజ్ఞానం లేని రెండవ వ్యక్తికి ఇది జగత్తుగా ఆశిస్తూ ఉంటుంది. అంటే ఇద్దరికీ మాయ రెండు విధాలుగా అర్థమవుతూ ఉంటుంది. ఈ మాయలో, ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త ప్రాణులు, జంతువులూ, మనుష్యులు అంతా కూడా మాయ యొక్క స్వరూపమే. కనుక ప్రకృతిలో ఈ జగత్తు అంతా కూడా మాయలోని భాగమే. ప్రపంచంలో మనుష్యులందరినీ కలిపి మనం జనాభా అని అంటాం. ఈ సృష్టిలోని ఈ మనుష్యులలో ఉన్నటువంటి జీవులు వారి యొక్క వాసనలు,  ప్రారభ్ధ కర్మలు ఇవన్నీ కలిపి మనం మాయగా వ్యవహరిస్తున్నాం.


            మాయ యొక్క మరియొక ముఖ్యమైన లక్షణం ఏమిటంటే మాయ జడమైనది. బ్రహ్మము చైతన్యమైతే మాయ జడ ము అంటే కదలిక లేనిది. కాని ఈ జగత్తంతా ఒక చైతన్యరూపంలో కదులుతున్నట్టుగా మనకి కనిపిస్తుంది  కదా ! జనులు కదులుతున్నారు, చెట్లు కదులుతున్నాయి, జంతువులూ కదులుతున్నాయి, నదులు ప్రవహిస్తున్నాయి, మరి ఇవన్నీ ఒక చైతన్య రూపమే కదా ! మరి మాయ ఒక వైపు  జడము అని అంటున్నావు కాని కనిపించే ఈ మాయ యొక్క స్వరూపాలని చైతన్య స్థాయిలో ఉన్నాయి. మరి ఇదెలా సాధ్యం? దీన్ని నిరూపించడానికి మనం శాస్త్రాన్ని ఆధారంగా తీసుకోవాలి. భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం 10వ శ్లోకం లో శ్రీ కృష్ణ పరమాత్ముడు ఈ మాయ ప్రకృతి అంతా జడమైనప్పటికీ నేను అధ్యక్ష స్థానం లో ఉన్నాను కనుక నావలెనే ఈ జడమైనటువంటి ఈ మాయ సమస్త ప్రకృతిని సృష్టిస్తూ ఉన్నది, పెంచుతూ ఉన్నది, దాన్ని లయ చేస్తూ ఉన్నది  అంటే ఈ మాయ లోని చైతన్య స్వరూపమే నేను అని శ్రీకృష్ణుడు భగవద్గీత లో చెప్పుకున్నాడు. ఉదాహరణకి ఒక సూదిని తీసుకుందాం.  దానికి కదలిక లేదు, చైతన్యం లేదు. అలాగే పడి ఉంది. ఒక ఆయస్కాంతాన్ని ఆ సూదికి దగ్గరగా తెచ్చినప్పుడు ఆ సూదిలో చైతన్యం అంటే కదలిక కలుగుతుంది. ఇదే సూది జడంగా ఉండి ఒక అయస్కాంత క్షేత్రానికి దగ్గరగా వచ్చినప్పుడు దానిలో ఏవిధంగా చైతన్యం కలుగుతుందో, ఆ సూది మరలా ఇంకొక సూదిని కూడా ఆకర్షించగల శక్తి ఉంటుంది కదా ! అంటే మొదలు జడంగా ఉన్నప్పటికీ ఈ సూది అయస్కాంత క్షేత్రానికి దగ్గరగా వచ్చినప్పుడు ఈ సూదిలో చైతన్యం కలిగి ఇంకొక జడమైన సూదిలో చైతన్యం కలిగిస్తుంది అంటే దీనికి మూల కారణమేమిటీ? అయస్కాంతమే మొదటి సూదిలో రెండవ సూదిని ఆకర్షించగలిగే శక్తిని ప్రసాదిస్తుంది. అప్పుడు మనం ఈ అయస్కాంతాన్ని దూరంగా తీసుకుని వెళ్ళితే మొదటి సూదిలోని చైతన్యం పోయి మళ్ళీ యథాప్రకారంగా జడంగా మారుతుంది. దాని పరిణామ మేమంటే రెండవ సూదిని ఆకర్షించే గుణాన్నిమొదటి సూది కోల్పోతుంది. ఇదే విధంగా జడమైనటువంటి మాయ అయస్కాంతమనే బ్రహ్మమునకు దగ్గరగా వచ్చినప్పుడే అది సృష్టిచేయగలుగుతున్నది. ఈ జగత్తుని అంతా తయారు చేయ గలుగు తున్నది. జడంగా ఉన్నటువంటి ఈ జగత్తులో చైతన్యాన్ని కలిగించే శక్తిని కలిగి ఉంది. ఇదంతా మరి దేని మూలంగా వచ్చింది? బ్రహ్మము మూలంగానే ఈ మాయలో అటువంటి చైతన్య శక్తి కలిగింది అని చెప్పుకొనవచ్చును. క్లుప్తంగా చెప్పుకోవాలంటే బ్రహ్మము చైతన్యం, మాయ జడం. కేవలం బ్రహ్మము యొక్క సమక్షం లోనే ఈ మాయ అనే జడ పదార్ధం లో చైతన్యం కలిగి అది జగత్తు లోని జడాన్ని చైతన్యం చేసి సృష్టిస్తున్నది. ఇది మనకు లోగడ చెప్పిన ఉదాహరణ మూలంగా తెలుస్తుంది.


సృష్టికి కర్త ఎవరు? మరి సాక్షి ఎవరు?
        ఇక్కడ అయస్కాంతాన్ని దగ్గరగా తీసుకుని వచ్చినప్పుడు జడంగా ఉండే సూది అంటే మొదటి సూది చైతన్యవంతమై రెండవ సూదిలోని జడత్వాన్ని పోగొట్టి చైతన్య స్థితిలోని కి మారుస్తుంది కాబట్టి మొదటి సూదిని మనం కర్తగా చెప్పుకోవచ్చును. కాని ఇక్కడ ఒక వేళ మనం అయస్కాంతాన్ని తీసి వేస్తే మొదటి సూది ఈ పని చేయలేదు కాబట్టి ఇక్కడ మనం అయస్కాంతాన్ని సాక్షి అని  చెప్పుకోవాలి. అప్పుడు అయస్కాంతం సాక్షి, మొదటి సూది కర్తగా తెలుస్తుంది. ఇదే ఉదాహరణ మనం బ్రహ్మమునకు, మాయకు ఆపాదిస్తే ఇక్కడ బ్రహ్మము అనే అయస్కాంతం మూలంగానే మొదటి సూది మాదిరిగానే ఈ మాయ లేక ఈ ప్రకృతిలో  చైతన్యం కలిగి ఆ చైతన్య శక్తి ద్వారా సమస్త జగత్తుని సృష్టిస్తుంది కాబట్టి ఇక్కడ ఈ మాయని మనం సృష్టికర్తగా చెప్పవలసి వస్తుంది. అదేవిధంగా ఈ శక్తిని, ఈ చైతన్యాన్ని ప్రసాదించినటువంటి అయస్కాంత శక్తిగా భావించబడే ఈ బ్రహ్మమును మనం కేవలం సాక్షిగానే చెప్పాలి. ఎందుకంటే ఈ బ్రహ్మము అక్కడ సృష్టించడం లేదు కదా ! మనం మరొక్కసారి  ఆ అయస్కాంతం, మొదటి సూది,రెండవ సూది  ఉదాహరణని విమర్శన చేసుకుంటే బ్రహ్మము,సాక్షి  మాయ లేక ప్రకృతి కర్త సృష్టికర్త అని తేటతెల్లం అవుతుంది. వేరొకచోట భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు మరియూ ఉపనిషత్తులు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాయి. శాస్త్రాల్లో చెప్పినప్రకారంగా  ఈ బ్రహ్మము యొక్క శక్తియే మాయ. ఈ మాయే బ్రహ్మము యొక్క సృజనాత్మక శక్తి అని లోగడ చెప్పుకున్నాం. దీన్నే యోగమాయ అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు. ఇంతకీ ఈ మాయ ఎవరు? ఎలా నిర్వర్తించాలి? సృష్టి, స్థితి, లయకారక శక్తి కలిగినటువంటి ఈ మాయనే మనం దైవీ శక్తిగా అనుకుంటాం. ఏవిధంగా అయితే మనం లోగడ మంచుముక్క ఉదాహరణ చెప్పుకున్నామో అది రూపాంతరం చెంది ఒకసారి నిరాకారంగాను ఇంకొకసారి ఆకారంగాను, ఒకసారి గోచరంగా, మరొకసారి అగోచరంగా ఉండే ఈ స్వభావం, లక్షణాలుకలిగి వివిధ రూపాలని  వివిధ నామాలతో మనం పిలుస్తుంటాం శక్తి అంటాం, చండి అంటాం, కాళీ అని అంటాం ఇలా రకరకాల పేర్లతో మనం దైవీ శక్తిని పిలుస్తూ ఉంటాం.


          ఇంకొక సందేహం కలుగుతుంది. ఒక ప్రక్క మాయను జడం అని అంటున్నాం ఇంకొక చోట ఇది దైవీ శక్తి అని అంటున్నాం. సృష్టి, స్థితి, లయకారిణి అయినటువంటి, చైతన్యమైనటువంటి దైవీ శక్తి అని అంటున్నాం ఈ పరస్పర విరుద్ధ భావాలని ఎలా అంగీకరించడం అంటే ఈ దైవీ శక్తిని మనం జడము అని చెప్పుకుంటామా ? కాని అది జడంగా లేదు కదా ! దానిలో చైతన్యమున్నాది కదా ! అని అనుకున్నప్పుడు దానికి సమాధానం ఏమిటంటే ఎప్పుడైతే ఈ బ్రహ్మము యొక్క సృజనాత్మక శక్తి, చైతన్య శక్తి ఈ మాయలో, ఈ ప్రకృతిలో ప్రవేశిస్తుందో ఈ దేవీ శక్తి అని చెప్పుకుంటున్న శక్తిలో ప్రవేశించినప్పుడుదో వాటిని మనం దేవీ శక్తిగా పిలుస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ బ్రహ్మము యొక్క  చైతన్య శక్తి ఈ దేవతా శక్తిలో నిద్రాణంగా, జడంగాఉన్న వాటిలో  చైతన్యాన్ని కలిగిస్తుందో అప్పుడే వీటిని దేవీ గా దేవతాశక్తిగా భావిస్తున్నామన్నమాట.

11 May 2017

దేవదత్తుని వృత్తాంతం - 8

దేవదత్తుని వృత్తాంతం - 8 



          ఈ విధంగా ఎంతో అద్భుతంగా వల్లభ దాసు శ్రీ దత్తాత్రేయుని అవధూత తత్వం చెప్పడం నాగనాథునికి చాలా సంతోషం కలిగింది. వల్లభ దాసు జీవితంలో కొన్ని ప్రధాన ఘట్టాల్ని అయన అవలోకించారు. వల్లభ దాసు ఒక పేద రైతు కుటుంబంలో పుట్టినప్పటికీ వారి తల్లిదండ్రులు ఎంతో ధర్మపరాయణులు. ఏదో విధంగా కొద్దిగా ఉన్న భూమిను సాగు చేసుకుంటూ సంతృప్తిగా జీవనం సాగిస్తున్నారు. వల్లభ దాసు తల్లిదండ్రుల వంశం అంతా కూడా సాక్షాత్తు శ్రీపాద శ్రీవల్లభుని భక్తులు. వారు ప్రతి రోజు దేవుడికి అంటే శ్రీపాద శ్రీవల్లభునికి నైవేద్యం పెట్టిన తర్వాతే వాళ్ళు భోజనం చేస్తూ ఉండేవారు. వారింటికి ఏ సమయంలో అతిథులు వచ్చినా వారికి కడుపు నిండా భోజనం పెట్టి పంపేవారు. ఇటువంటి మంచి సంస్కారమున్న ఇంట్లో పుట్టి ,పెరిగినందుకు వల్లభ దాసుకి ఆ దత్తుని మీద, ఆ శ్రీపాద శ్రీ వల్లభుని మీద ఎనలేని భక్తి భావం కలిగింది. అతనుకూడా ఎల్లప్పుడూ ఆ దత్తుని ధ్యాసలోనే, ధ్యానంలోనే గడుపుతూ ఉండేవాడు. ఇది చూసిన తల్లిదండ్రులకి తమ పుత్రుని మీద అమితమైన ప్రేమ కలిగింది. వాత్సల్యం పొంగి పొరలింది. వల్లభ దాసు గంటలు గంటల తరబడి ధ్యానం చేస్తూ ఉండేవాడు. అందరి పిల్లలలాగా అతను ఆటపాటల్లో సమయం గడపకుండా ఎక్కువగా ధ్యానంలోనూ, మరియూ ఆ చుట్టుప్రక్కల ఎక్కడైనా సరే ఎవరైనా పురాణ ప్రవచనాలు చెప్పుతున్నారంటే, ఎంత దూరమైనా అక్కడికి వెళ్లి వస్తుండే వాడు. ఆ ఊరి చివర ఉన్నశివాలయంలో వల్లభ దాసు వీళ్ళందరూ వెళ్లి ధ్యానం చేస్తుండేవాళ్ళు. 

ఒక సారి ఆ ఊరికి వచ్చిన ఒక అవధూతగా చెప్పబడే ఒక గురువు గారు తన శిష్య బృందంతో అక్కడ మకాం వేసి  భక్తులందరికీ ప్రత్యేక దర్శనాలు, పాదపూజలు ఇస్తుండేవాళ్ళు. ఆ అవదూతేంద్ర స్వామిగా చెప్పబడే అతని శిష్యులు చుట్టుప్రక్కల ఊళ్ళకి వెళ్లి తమ గురువుగారి గురించి చాలా గొప్పగా ప్రచారం చేయ సాగారు. తమ గురువుగారికి చాలా మహిమలు ఉన్నాయని, అతను సాక్షాత్తు దత్తాత్రేయుని అంశ కలిగిన అవధూత అని ప్రచారం చేయడంతో  చాలామంది ఆయన దర్శనానికి రావడం, అక్కడ పాద పూజ చేసినందుకు కొంత దక్షిణ ఇచ్చి, చేతికి తోరణం రక్షరేఖ కట్టినందుకు కొంత దక్షిణ, ఆయన దర్శనం ఇప్పించినందుకు ఆయన శిష్యులు భక్తుల దగ్గర్నుంచి  కొంత దక్షిణ డబ్బు రూపం లో, వస్తు రూపం లో సేకరించ సాగారు. ఒక సారి వల్లభ దాసు అక్కడికి వెళ్లి నప్పుడు, పిల్లవాని ముఖం లోని తేజస్సును గమనించి ఆ అవధూతానంద స్వామి వారు వల్లభ దాసుని పిలిచి, గౌరవించి తనతో పాటు రమ్మని ఆదేశించారు. వల్లభ దాసు కూడా మిగతా భక్తుల మాదిరిగానే ఆయన గురించి చాలా గొప్పగా ఊహించుకున్నాడు. ఆ గ్రామం నుండి వెళ్ళిపోతూ ఆ అవధూతానంద స్వామి వారు వల్లభ దాసుని కూడా తమతో పాటు తీసుకుని వెళ్లి పోయారు.
               
               ఆ అవధూతకి ఒక పెద్ద ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలో కూడా చాలామంది సేవకులు ఉన్నారు. అందులో కొంత మంది వంట పని చేస్తూ ఉంటారు, కొంత మంది గురువు గారి  బట్టలు ఉతుకుతూ ఉంటారు,  ఆయనకి ఎంతో సేవ చేస్తూ ఉంటారు. ఒక రోజు ఆయన ఆశ్రమంలో భజనలు, కీర్తనలు అయిపోయినాక చుట్టుప్రక్కల గ్రామాల నుండి వచ్చిన భక్తులు తాము తెచ్చిన కానుకలు, దానదక్షిణలు సమర్పించి వెళ్లి పోయాక ఆ శిష్యులంతా గురువుగారికి వచ్చిన డబ్బులు లెక్క చెప్పడం ఇదంతా చూసిన వల్లభ దాసుకి కొంచెం నిరాశ కలిగింది. వారంతా భోజనం చేశాక గురువు గారి చుట్టూ మూగి యేవో భజనలు పాడసాగారు. ఆ అవధూతానంద స్వామి వారు వల్లభ దాసుని పిలిచి స్వయంగా తాను త్రాగుతున్న చిలుముని  త్రాగమని చెప్పారు. అంటే అక్కడ చుట్టూ  కూర్చుని ఉన్నఆ శిష్యులందరూ ఆ గంజాయిని త్రాగుతూ, ధూమపానం చేస్తూ ఆ మత్తులో పడి పాటలు పాడుతున్నారు, కొంత మంది గంతులు వేస్తున్నారు. ఇదంతా చూసిన వల్లభదాసు కి చాలా ఆశ్చర్యం వేసింది. అతను ససేమిరా తనకి ఇష్టం లేదని, తాను ఆ గంజాయిని త్రాగనని చెప్పాడు. ఏమీ ఫరవా లేదు, నీ ఇష్టదైవం కనిపిస్తాడు, త్రాగు అని ఎంత చెప్పినా వల్లభ దాసు తీసుకోలేదు.

Swaminarayana Telugu Audio chapters 4, 5 & 6



Swaminarayana Telugu Audio chapters 4, 5 & 6 are available now. Please click here.

9 May 2017

Sripada New Age Energy - 8

Sripada New Age Energy -8

Vegetarian food vs Non-vegetarian food

Vegetarian food is full of vibrant life and they carry the male, female and neutral energy which are very much required for the sustenance of life of human beings. If the plant kingdom was not existed in the creation of God, there is no creation of anything at all.  The entire creation can’t forward at all. That is the importance of plant kingdom, even the animals depends on this kingdom on these plants than much as we depend on them.

We have already explained lesson on the clay pots and relation between mother earth and plants. So we do not to wish to repeat the same here so kindly go through those articles so you will understand more about the plant kingdom. We will cover here those points which were not covered in those lessons. When we are eating various kinds of vegetables or fruits from various kinds of plant kingdom our body converts all such foods into pancha pranas. These pancha pranas are different kinds of energies which are responsible for carrying various vital or important functions of body without which the life will not exists at all. So in short the plant kingdom is giving us the life. These vegetables and fruits are giving us energy to talk. They are also responsible for formation of different kinds of thoughts. Which we already dealt in our previous chapters. At different occasions the experts in Ayurveda will prescribe different kinds of food which will promote, Satvik, Rajasik and Tamasik prakruthis.

Human beings are very much closer to the plants in previous chapters. The reaction of the plants and trees with full of thorns to the negative words spoken by the people and also on the positive effect of the old woman in her post menopausal cycle how she got her pregnancy and in our third case we had example from China.

There is a close relationship betweens trees and human beings because there is an exchange of energies between these two. The plans and trees give us oxygen without this we can’t survive even for a second, it takes carbon dioxide from human beings which is very useful for trees to carry on their life activities. (in modern hospitals they are supplying oxygen with help of cylinders which is costing fortune). In reality what is happening when you are talking to a plant or a tree with loving words? These plants they respond to the thought forms of the human beings, if the thought forms of human beings are full of love, care and compassion then they are translated into the sound of their language and these plants will respond very positively because they understand this language as they have supplied the raw material to the human beings to convert the energy form to the thought form and then into the sound waves, hence they understand the language of the human beings in his deep trance with regular practise when attains a quantum  state he can understand the language of the trees and plants. Which are in the form of vibrations, for this you need to expand and enhance your consciousness to a higher dimension. Those who have not read the Autobiography of A Yogi, I request them to read this book and in particularly the chapter concerning the Luther Burbank.

In our Sanatana Dharma after completing japa or pooja, normally while we doing japa normally we keep a copper vessel with two leaves of holy basil i.e., Tulsi and once the japa is completed drink, sprinkle and offer that as teertha to family members and finally we used to pore this Tulsi water to plants. And those plants which are dried up will once again come to life in two to three weeks (those who are interested may read the spiritual soup article in which the real experiment was conducted by this author on Tulsi). Some of us may be having in a little doubt in corner of our mind that while even the plants are having life how come we also taking the life out of this plant kingdom when we are eating them?

When we are eating vegetables or fruits all these fruits and vegetables will have positive and negative energies, not in the adjective or sex form, but only as energies or polarities. All these vegetables or fruits are made up of some trillions of tiny atoms, which carry positive, negative and neutral energies. Namely protons, electrons and neutrons. All these atoms carry these charges called as ions in science. They are also called as electrolytes ( If you have seens the doctor's prescription to those suffering from dehydrations that is losing water in hot summer because of diarrhea or dysentery all these atoms or molecules will be drained out, thus causing the very serious imbalance of energies within the body. Doctors prescribe electral powder. On that sachet they will write what exactly it contains like Potassium, Sodium etc and they have symbols of positive and negative.)

8 May 2017

Sripada New Age Energy - 7

Sripada New Age Energy - 7


The quality of the Aura depends on the quality of food we eat. We all know that the quality of food we eat will convert into the quality of our mind. This is our Indian thought. Our physical body is nothing but the accumulation of food we eat right from the birth. Certain foods when we eat regularly will effect our mind and change our thinking, certain food when we eat in the liquid form will also have an effect on our mind. For example if you take alcohol drink which was take out of the vegetable kingdom, when you drink this alcohol maybe in the form of toddy, the indian liquor take out of from the toddy trees or beer which is also taken out of the barley seeds, even the whiskey which is also derivative from the vegetable person, even a very balanced person when he takes these alcohol the different kinds of alcohol after sometime he will lose his balance and he will not be conscious about what he is talking. All his positive and negative thoughts will come out of his mouth. You can see the face and complexion of the chronic alcoholic. He will age faster than any other healthy individual

Different kinds of food
There are three different kinds of foods in spiritual sense. The foods which will have promote Satvik, Rajasik and Tamasik prakruthi tatvas or characters. The word Satvik derived from the word Sat means good.

Satvik food when eaten regularly will increase the quality of the aura, the person will be very much balanced, and he will not react easily when compared to other people. He will not get angry easily, even how much of the provocation other are doing. He will be able to keep his calm he is very very slow to anger. His words are always soft spoken and he will influence the people around in a very positive manner, his aura will assume a silkish complexion and bluish in color. The color blue represents peace. The person who is very peaceful his aura will assume the bluish color. They are strict vegetarians and they eat all kinds of vegetables which promote only satvik pravutti.

The next category of food are those which promote Rajasik character where these people will have some kind of materialistic ambitions. The term Rajasik has come from word Rajas. If a particular king or Raja in our language we called as Rajas, if these Rajas if they are 100% satvik then it will be very difficult for them to rule their kingdom. Hence they should have a little of all these qualities, namely Satvik, Rajasik and Tamasik. They are supposed to have certain amount of ego, ‘I’ consciousness, ‘My’ consciousness and ‘Me’ consciousness. While people of satvik also will have ambitions but purely spiritual, whereas Rajas should have some amount of Rajasik tatva that is  ‘I’ consciousness, My, Me things should be predominant, in these Rajas or Kings. A special diet is also prescribed for these rajas, an emperor will have more than 200 to 300 dishes in their diet, which are mostly selected, prescribed and prepared by the  ayurvedic doctors who are very much into the science of ayurveda and various properties of different kinds of herbs and exact ratio which they have to be mixed. There will be solids, semi-solids and purely in the liquid forms. The specialists will be taking all these dishes and once they approved. In case of kings, around 150 kinds of dishes are prescribed in their diet by their special medicinal doctors. That is how a great science has evolved in the selection of these diets. Particularly the people who fight for their kings, the Rajas or emperors, for them a different kind of food is prescribed.

Among the emperors and kings there may be pure vegetarians and some of the emperors may be also having non-veg diet. The exact ratio of the combination is prescribed by the expert dietitians or the medicinal doctors. When the question up for the army who have to fight for their kings in the battle field, their foods predominantly promotes, tamasik feelings of anger, valor, courage qualities. A certain amount of cruelty also. If these things are lacking  they can’t win a war. In their diet predominantly consists of food which promotes minimum of Tamasik gunas and also promotes Rajasik gunas and also a little Satvik food being also being served which promotes Satvika tatvas. Because they need to be intelligent, if only 100% tamasik food is give to the army they will be having wit or tact in dealing the enemies. Hence their diet also contains Satvik, Rajasika and Tamasik food but their proportion varies according to their actions and the responsibilities.

In ancient bharath there was no permanent army. Almost all the people in the army were villages. When there was no war they were used to cultivate their farmlands that time their food will definitely  vary. Again a certain balanced proportion of Satvik, Rajasik and Tamasik food they were used to eat. Since there was no enemy to fight.


The downfall of Tanjore
In telugu we call it as Tanjavuru, is a city in Tamilnadu, which is conquered by Srikrishna Devaraya. A short novel was written by Malladi Vasundhara in which more than 100 items served to the kings were described. ( Those who are interested in this book please read this book and you will surprised to know how many different kinds of foods were being prepared in ancient Bharath and even now in modern India.)  

Those people mainly eat the satvik food in major ratio will have their aura as smooth, strong, intact and healthy with  a bluish color. In these people the Anaahatha chakra (Never ending or Heart chakra or Vortex) will be always active. Along with Anahata chakra the Manipooraka, Visuddha, Agna and Sahasraraka chakras are also activated in different degrees. In those who eat predominantly Rajasik food their Mooladara chakra (Base Chakra) and Manipooraka chakra are predominantly activated than other chakras. Those who predominantly eat tamasik food, their Mooladhara chakra very much activated compared to Rajasik people and even their Manipooraka chakra with full of negative emotions. As we progress in this series of New Age Energy chapters, we will come to know more about these chakras at a later time.

7 May 2017

నవీన యుగ నిర్మాణ శక్తి -2

నవీన యుగ నిర్మాణ శక్తి -2

మహర్షుల కార్యాచరణ

       అక్కడికి చేరినటువంటి అసంఖ్యాకులైన సాధువులుయోగులుసత్పురుషులుతాపస్వులు,మునులుసిద్ధపురుషులుఇంకా అనేకమైనటువంటి మహాత్ములుమహా పురుషులు అంతా కూడా ఎంతో నిశ్శబ్దంగా ఆ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి విశ్వామిత్రుడు సభను ఉద్దేశించి మాట్లాడటానికి ప్రయత్నం చేస్తుండగా ఆసక్తిగా ఆయన్నే అందరూ గమనిస్తున్నారు. ముందుగా విశ్వామిత్రుడు సభను అంతా కలియచూసి అలాగే ఇతర నక్షత్ర మండలాల నుండి వచ్చినటువంటి అనేక నక్షత్ర మండల మరియు ఇతర గ్రహ వాసులని పరికిస్తూఅయస్కాంత క్షేత్రాధిపతి అయిన ఇంద్రా ! మీకు మరొక్కసారి మా అభ్యర్ధనని మన్నించి ఈ భూగోళాన్ని ఏమీ చేయకుండా ఉండేందుకు అంగీకరించినందుకుఅదే విధంగా ఇతర నక్షత్ర మండలాల నుండి వచ్చిన  మహాత్ములందరికీ కూడా నేను సవినయంగా నా హృదయపూర్వక వందనాలని అందచేసుకుంటున్నాను. మేమందరం కూడా ఈ భూగోళాన్ని రక్షించుకోవటానికి భావకాలుష్యాని తగ్గించేప్రణాళికలు ఏ విధంగా వేసుకోవాలో నిర్ణయించుకున్నాము. అవి మీకు క్లుప్తంగా వివరిస్తాం. ప్రస్తుతం సనాతధర్మానికి ఆలంభనగా వున్న భారతదేశం నాస్తిక ధూమం అనే భావకాలుష్య తరంగాలని రోదసీ మండలంలో అతి వేగంగా ప్రవేశపెడుతుంది. ఒకపుడు సనాతన ధర్మానికి ఆలంభనగా వున్న భారతదేశంలో అయస్కాంతక్షేత్రాన్ని సమంగా ఉంచే విధంగా గోమాతనిభూమాతనిసమాజానికి అవలంబముగా వుండే మాతృ మూర్తిని,  వీరిని గౌరవించినంత కాలంనిరంతరం భారతదేశమంతటా కూడా పవిత్ర యజ్ఞాలు నిర్వహింపబడినంత కాలంప్రకృతిని కాపాడుకున్నంత కాలంఈ అయస్కాంత క్షేత్రం సమతుల్యం పొందినందువల్లఒక్క భారతదేశమే కాకుండా ఈ భారత దేశం నుండి బయలుదేరి వెళ్లినటువంటి ప్రేమపూర్వక భావ తరంగాలు ప్రపంచం మొత్తం శాంతి సౌభాగ్యాలని నిలపెట్టే ప్రయత్నం చేసింది. కానీ పవిత్రమైన ఈ భారత దేశం లో యజ్ఞ యాగాదులు లుప్తం అయినాయి. స్త్రీల మాన మర్యాదలకి ఎటువంటి రక్షణ లేకుండా పోయింది. అలాగే సత్పురుషులుసాధువులు హింసించపడుతున్నారు. 

               సనాతన ధర్మాన్నిదాన్ని రక్షించే సజ్జనులందరినిఅంతే కాకుండా కాషాయ వస్త్రాన్ని అవహేళన చేసి భారత దేశంలో పుట్టిన భారతీయులే చాలా విపరీతమైన నాస్తిక భావాలతో ఈ అయస్కాంత క్షేత్రాన్ని మరియు దాని సమతుల్యాన్ని పూర్తిగా పోగొట్టే విధంగా ప్రయత్నిస్తున్నందుకు మాకు చాలా బాధ కలుగుతున్నది. ఈ విపరీతమైన హింసా పూరితమైనటువంటి నాస్తిక ధూమం అనే భావ కాలుష్యాన్ని తగ్గించటానికి మాలో యాజ్ఞవల్క్య మహర్షి తన యజ్ఞ ప్రక్రియలతోతద్వారా వచ్చే పవిత్ర భావతరంగాలని భారతదేశంలో ప్రవేశపెట్టియజ్ఞాలు చేసే సంస్కారం ఉన్నటువంటి ప్రజలలో ఈ యజ్ఞాలు చెయ్యాలనే ఒక సత్సంకల్పాన్ని బీజ రూపంలో నాటివాటిని పెంచిపోషించే విధంగా నిరంతరం ఈ తపస్సుని సాగిస్తామని తెలియచేసి నందుకు వారికి కృతజ్ఞతలు. అదే విధంగా పిప్పలాయనుడుధన్వంతరిచవనుడు వీరందరూకూడా తాము చేసే కార్య కలాపాలతో తద్వారా వచ్చే భావ తరంగాలని భూలోకంలో ప్రవేశపెడుతూఅటువంటి సంస్కారాలన్నీ బీజ రూపంలో వున్న మానవులలో వాటిని చైతన్య పరిచి వారు కూడా ఈ ప్రక్రియలో భాగస్వామ్యంలో వుండే విధంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో వుంటారు. అలాగే జమదగ్ని గురుకుల విద్యనిధన్వంతరిపిప్పలాదుడు ప్రకృతి వైద్యాన్నినేను పవిత్రమైన గాయత్రీ మంత్రాన్నినిష్ఠతో జపిస్తూ తద్వారా వచ్చే భావ తరంగాలని భారతదేశంలోని కొన్ని కోట్ల మందిలో ఈ గాయత్రీ మంత్రాన్ని చెయ్యాలనే సత్సంకల్పము కలిగించి తద్వారా అయస్కాంత క్షేత్రాన్ని సరి చేసే ప్రక్రియలో తోడ్పడతామని హామీ ఇస్తున్నాను. మేము అహర్నిశలు ఈ సనాతన ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో ఉంటాము అని హామీ ఇస్తున్నాము.”    

         అని చెప్పగా ఇంద్రుడు ఎంతో సంతోషించి మహాత్ములారానక్షత్రఇతర గ్రహ వాసులారా ! నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ప్రతి 25 సంవత్సరాలకి ఈ భూమి మీదకి వచ్చి ఈ అయస్కాంత క్షేత్రాల యొక్క ధృవాలు సరిగా ఉన్నాయా లేదా అని గమనిస్తూ వుంటాను అని మీకు అందరికి తెలుసును. అయితే ఈసారి ఒక మహా ప్రళయాన్ని నివారించే ప్రయత్నంలో మీరందరూ  ముందుకు వచ్చి మీ సహాయ సహకారాలని అందించి ఈ భూగోళాన్ని కాపాడుకుంటామనే ధృడ విశ్వాసాన్ని ప్రకటించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. లోగడ కూడా ఎప్పుడెప్పుడు భూమాతాస్త్రీ మాత అందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలపించినప్పుడుమీరందరూ కూడా మీ సహాయ సహకారాలను అందించి భూగోళాన్ని కాపాడినట్టే ఈ సారి కూడా మీరు అలా కాపాడుకుంటారనే విశ్వాసం నాకు ఉన్నందువల్ల మీరు చేసిన అభ్యర్ధన మేరకు, నేను మరియు ఇతర గ్రహ నక్షత్ర మండల వాసులు ఈ భూమిని నాశనం చెయ్యకూడా వుండాలని నిశ్చయించుకున్నాం . నేను 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తాను. అప్పుడు మళ్ళీ ఒక్కసారి పరిస్థితిని సమీక్షించి మనం అందరం కూడా కలిసి ఏం చెయ్యాలి అని ఆలోచిద్దాం.” అని ఎంతో వినయంగా చెప్పి ఆ సభ నుంచి ఇంద్రుడు సెలవు తీసుకుంటూ నిష్క్రమించారు. మరొక్కసారి అక్కడికి చేరిన అందరు కూడా  అహర్నిశలు భూమిని కాపాడుకొనే ప్రయత్నంలో ఉంటామని గట్టిగా చెప్పి విశ్వామిత్రవశిష్ట ఇతర మహర్షులకి నమస్కారం చేసి వారి వారి స్థానాలకు వారు వెళ్లిపోయారు.

Sripada New Age Energy - 6

Sripada New Age Energy - 6

A little more insight into the power of thought forms and the words. In some villages in Konkan region of India, the outskirts of all these villages were full of thorn trees and they occupied a huge area when the villagers assembled to chop down the tree, they found it is very expensive to do so.Then the elderly people who had assembled there deviced a plan. They formed a three of four groups consisting of half a dozen people. Their job is to go nearby these thorn trees and start scolding and abusing the trees. They used to do this for one or two hours and the second batch comes and they do the samething. It was very interesting to know that within about two or three weeks all those trees were completely dried up and there was no life in them. Then it was very easy for the villagers to burn them down. Afterward they carried away the ash and completely clean the area, even the root system also completely dead. This is the power of our words. The same effect can be expected, even if you do not utter the words outside, even if thought forms if you start abusing and scolding these tree, the same effect will be expected. In Fact the effect or the results will be more faster than in the first experiment. Now you can imagine the power of thought forms or the word forms. That is the reason we should be very careful when we are speaking out, for that matter to any others. That is why our elders used to say that ‘In the sky there are Thadaastu! Gods’. Thadaastu means ‘So be it’ and so let it happen as you desired.

If you are scolding your own son or daughter of family members, then mothers used to caution you not to do so, because of these Thadaastu gods. In esoteric science - that is spiritual science, these words with hatred or anger will exert a powerful negative magnetic effect, which will pierce and damage the magnetic field of the others. But there is one danger, as you damage the magnetic field of others by destroying the aura it will have a negative effect on your own aura. It will in course of time you would be paying the penalty of what you had done unconsciously. This is what had happened to Vissavadhanulu in Sreepada Sreevallabha Charitamrutam. That is a reason having known the fact now we urge you to not to use any harsh word any anyone. God has given us the mind to think and the tongue to talk, only in a very sweet language, if for some reason if you are unable to control your anger and hatred or any other negative feelings the best thing is you get up slowly and get away from the place. If you are totally and terrible annoyed with your children and if you want to utter negative words, the best thing is please get up and go away from that place. Do not say any harsh words to your own kid or kin. Majority of the humanity is having problems, untold miseries only because of the hatred, selfishness, anger and negative ambitions of the human beings over others. Most of the time poor or weak people of very much affected. Whenever the rulers are sadists only the poor people are very much affected, in present day society more than 80% population of humanity are suffering. Because of acts and deeds of the other people, due to because of their family members or strangers. In China, groups of people on holidays they walk into vast gardens which are full of huge trees and they go and hug the trees, start crying and telling their tales of woes and misery to those trees. Because no human beings now a days have a patience to listen to the problems and miseries of fellow human beings, it was regular practice to do so, within a month or two all these huge gigantic trees were completely dried up. This was a real story.

Here once again the trees who have been giving sustaining oxygen, in return they were given carbon dioxide did same thing, they gave their pranic shakthi to human being who are hugging the trunks of the tree and accepted the negative energy which are very harmful to their own life. All these human beings were recharged afterwards  but at the end all these trees were dead. This is the effect of thought forms and the words. Even in Guru Charitra, an old woman who was very much aged and entered into menopause, she wanted to have children, she went to lord Nrusimha Saraswati and she was granted a boon of having a child. Everyone surprised about how it would be possible, and Sri Guru told her to make some Pradakshanas (Rotations in clockwise) around Ashwardha tree for certain number of days everyday. After which her menstrual cycles were restored and she gave birth a beautiful child. When a woman in her post menopausal cycle, when revolves around certain trees which are filled with lot of positive energies will create certain favorable condition in the body. The sex hormones like estrogen and progesterone which will restore the normal menstrual cycle. That is how the  old woman gave birth to a beautiful child. But for this to happen you need to have 100% belief and very strong will to have a child and pray to that particular tree and the tree will grant you the boon, that is the reason in our sanatana dharma or civilization we worship the trees where as other religion people laugh at us without knowing the great science in this.


The greatness of Indian cow

A research was carried out in US on the special attributes of the Indian cow and they declared that the milk from the Indian cow has a lot of medicinal properties which no other milk from any other animals had these medicinal properties. The only animal in the creation of God which is very useful to the human beings is none other than India cow. The Indian cows which are not tied down by a rope at home but the cows are allowed to freely roam around. Even after they becoming very old and stop giving milk, still they are useful for human beings to maintain their health. The supreme court just given a ruling that these cows are very useful even in their old age because their urine had lot of medicinal properties. Particularly curing many skin diseases or disorders. That is why they banned cow slaughter in India. A friend of mine suffered from psoriasis for which there was no treatment in Allopathy. I suggested him to take cow urine daily in the morning, he had also white patches in between which are very visible and he was very much depressed and after 30 or 40 days he called me with lot of excitement that all the white patches on his skin were completely disappeared and his skin had attained a very bright complexion and glow. This was the case from another friend who was extremely happy with results as his skin was completely cured off from the skin disorders. Now we are going away from the Aura but in reality, we are not going away since all these subjects are inter-connected. You cannot separate one from another. The quality of the aura depends on the quality of the food we eat. Let us discuss this in our 4th chapter.